Current Affairs Telugu Daily

పర్యావరణ పరిరక్షణకు టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ థంబ్‌
దేశంలోని 137 నదీతీరాల్లో తాము నాటబోయే 65000 మొక్కలకు పర్యావరణ అభిమానులైన వారి పేర్లను పెట్టాలని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది.
  • పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్‌ థంబ్‌ (హరిత వేలిముద్ర) చేపట్టినట్లు వెల్లడించింది.  
  • పర్యావరణ అభిమానులు www.tplggeenthumb.com వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి గ్రీన్‌ థంబ్‌ బ్యానర్‌పై క్లిక్‌ చేస్తే వారి పేరు నమోదవుతుందని, తాము నాటబోయే మొక్కకు వారి పేరు పెడతామని టాటా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ వెల్లడించింది.

views: 1335

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams