Current Affairs Telugu Daily

కాయ్‌ ఛైర్మన్‌గా సునీల్‌ సూద్‌
సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(COAI-కాయ్‌) నూతన ఛైర్మన్‌గా వొడాఫోన్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ సూద్‌ను నియమించారు.
  • భారతీ ఎయిర్‌టెల్‌ సీఓఓ అజయ్‌ పురి వైస్‌-ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సునీల్‌ సూద్‌ గత రెండేళ్లుగా కాయ్‌ వైస్‌-ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ (ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విత్తల్‌ స్థానంలో సునీల్‌ సూద్‌  నియమితులయ్యారు.
  • 2018 జూన్‌ 7న నిర్వహించిన కాయ్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించారు. 
COAI- Cellular Operators Association of India

views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams