Current Affairs Telugu Daily

కాంగ్రెస్‌ పార్టీ శక్తి యాప్‌ 
పార్టీ కార్యకర్తలు తమ వివరాలు రిజిస్టర్‌ చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ శక్తి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
  • ఈ యాప్‌ ద్వారా కార్యకర్తంతా ఓటర్‌ ఐడీ నంబర్‌ను 7996179961కు ఎస్‌ఎంఎస్‌ చేసి యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ వారీగా కార్యకర్తలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తాజాగా కార్యకర్తలను ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేస్తోంది.
  • దీనికి ‘శక్తి’ పేరుతో ప్రత్యేకంగా యాప్‌ రూపొందించి అన్ని స్థాయిల్లోని కార్యకర్త వివరాలను నమోదు చేస్తోంది.
  • యాప్‌ ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారం సులువుగా కార్యకర్తలకు చేరవేయొచ్చని పార్టీ భావిస్తోంది. 

views: 851

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams