Current Affairs Telugu Daily

డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవకు 88 సం॥లు 
భారత మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2018 జూన్‌ 1న 88 సం॥లు పూర్తి చేసుకుంది. ముంబై-పుణె మధ్య నడిచే ఈ రైలును ‘క్వీన్‌ ఆఫ్‌ డెక్కన్‌’ అని కూడా అంటారు. డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1930 జూన్‌ 1న ప్రారంభమైంది
views: 1042



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams