Current Affairs Telugu Daily

న్యూధిల్లీలో 49వ గవర్నర్ల వార్షిక సదస్సు 
49వ గవర్నర్ల వార్షిక సదస్సు 2018 జూన్‌ 4న న్యూధిల్లీలో ప్రారంభమయింది.  
  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరయిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల  గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతోపాటు అన్నిరాష్ట్రాల  గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొన్నారు.
  • పాలు పంచుకున్నారు. 

views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams