Current Affairs Telugu Daily

సౌదీలో తొలిసారిగా మహిళకు డ్రైవింగ్‌ లైసెన్సు
సౌదీ అరేబియాలో 2018 జూన్‌ 4న తొలిసారిగా ఓ మహిళా బృందానికి డ్రైవింగ్‌ లైసెన్సు జారీ అయ్యాయి.
  • వారు డ్రైవింగ్‌ లైసెన్సును పొందినట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది.
  • సౌదీలో మహిళ డ్రైవింగ్‌ పై ఎన్నో దశాబ్దాల  నుంచి నిషేధం కొనసాగుతోంది.

views: 951

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams