Current Affairs Telugu Daily

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ 500 రోజులు  పూర్తి 
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 జూన్‌ 4న 500 రోజులు  పూర్తి చేసుకున్నారు.
  • ఇదే కాల పరిమితిలో గత అధ్యక్షులు  సాధించినదాంతో పోలిస్తే తానే ఎక్కువ కార్యక్రమాలు  చేపట్టినట్లు ప్రజలు  భావిస్తున్నారన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.
  • కెనడా సలహా ఇతర దేశాల  నుంచి దిగుమతయ్యే ఇనుము, అల్యుయమినియంపై రుసుమును విధిస్తున్నట్లు ప్రకటించారు.  
  • వైట్‌హౌస్‌ కూడా ట్రంప్‌ 500 రోజుల  పాలనపై ప్రకటన విడుదల  చేసింది.
  • అభ్యంతరాలెన్నో ఎదురైనప్పటికీ ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబార కార్యాయాన్ని ట్రంప్‌ జెరూసలేంకు మార్చారని, ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికాను తప్పించారని అధ్యక్షలు  భవనం పేర్కొంది.

views: 879

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams