Current Affairs Telugu Daily

తెలంగాణ పరిశ్రమ శాఖ 2017-18 వార్షిక నివేదిక విడుదల 
తెలంగాణ పరిశ్రమ శాఖ 2017-18 వార్షిక నివేదికను పురిపాలక  శాఖ మంత్రి కేటీఆర్‌ 2018 జూన్‌ 4న హైదరాబాద్‌లో విడుదల  చేశారు.  
  • తెలంగాణ పరిశ్రమ శాఖ వార్షిక నివేదికను పురస్కరించుకుని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం 3 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. 
  1.  పరిశ్రమలో ఉత్పాదక పెంపుదలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకుగాను ఐటీ శాఖ జాతీయ ఉత్పాదక మండలి(NPC)తో ఒప్పందం 
  2.  పరిశ్రమల్లో నాణ్యత, పర్యావరణ ప్రమాణా పెంపు, జెడ్‌(జీరో ఎఫెక్ట్‌డిఫెక్ట్‌) ప్రమాణా కోసం జాతీయ నాణ్యత మండలి (QCI)తో ఒప్పందం 
  3. పారిశ్రామికవేత్తకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, నైపుణ్యాల  పెంపుదల  కోసం జాతీయ ఆకృతి సంస్థతో ఒప్పందం 

views: 1085

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams