కైలాష్ సత్యార్థి, ఎ.ఎస్.కిరణ్‌కుమార్‌కు సంతోక్బా హ్యూమనిటేరియన్ అవార్డు
బాలల హక్కుల కార్యకర్త, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మరియు ఇస్రో మాజీ ఛైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్‌కు 2018 సం॥నికి గాను సంతోక్బా హ్యూమనిటేరియన్ అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గుజరాత్‌లోని సూరత్‌లో వీరికి అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డును రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ ప్రదానం చేస్తోంది.
views: 1208