Current Affairs Telugu Daily

యెమెన్‌లో ఆపరేషన్‌ నిస్తార్‌ విజయవంతం 
తుపాను ధాటికి యెమెన్‌లోని సొకొత్రా ద్వీపంలో పదిరోజులుగా చిక్కుకుపోయిన 38 మంది భారతీయులను భారతీయ నావికాదళం కాపాడింది.
  • ఐఎన్‌ఎస్‌ ‘సునయన’ యుద్ధనౌక 2018 జూన్‌ 3న చేపట్టిన ఆపరేషన్‌ ‘నిస్తార్‌’ విజయవంతమైందని కెప్టెన్‌ డి.కె.శర్మ వెల్లడించారు మే 24న వచ్చిన మెకును తుపాను ధాటికి భారతీయులకు చెందిన మూడు పడమ ధ్వంసమయ్యాయి.
  • సొకొత్రా ద్వీపంలో ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలిసిన నౌకయాన డైరెక్టర్‌ జనరల్‌, భారతీయ సముద్ర పడవ సంఘం విజ్ఞప్తి మేరకు గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో గస్తీ తిరుగుతున్న ఐఎన్‌ఎస్‌ ‘సునయన’ ఆపన్నహస్తం అందించింది.

views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams