Current Affairs Telugu Daily

మందపల్లిలో డీఎక్స్‌ఎన్‌ కంపెనీ
తెలంగాణలోని సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలో రూ.175 కోట్ల అంచనా వ్యయంతో మలేసియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ద్వారా సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
  • 2018 జూన్‌ 3న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు,  డీఎక్స్‌ఎన్‌ కంపెనీ అధినేత డాక్టరు లిమ్‌సియోజిన్‌లు సిద్దిపేటలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

views: 966

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams