Current Affairs Telugu Daily

చైనా అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం గావోఫెన్‌-6  ప్రయోగం విజయవంతం
వ్యవసాయ వనరుల పరిశోధన, విపత్తు పర్యవేక్షణ కోసం చైనా 2018 జూన్‌ 2న అధునాతన భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. గావోఫెన్‌-6 అనే ఈ ఉపగ్రహం లాంగ్‌ మార్చ్‌-2డీ ద్వారా జివుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లింది.
  • లువోజియా-1 అనే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపారు.

views: 983



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams