Current Affairs Telugu Daily

న్యూధిల్లీలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ మొదటి ద్వైవార్షిక సమావేశం 
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ మొదటి ద్వైవార్షిక సమావేశం 2018 మే 31, జూన్‌ 1 తేదీల్లో న్యూడీల్లీలో నిర్వహించారు.
  • ఈ సమావేశాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. 

views: 1107



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams