Current Affairs Telugu Daily

NIT వరంగల్‌ డైరెక్టర్‌ రమణారావుకు ఎమినెంట్‌ ఇంజనీర్‌`18 అవార్డు 
వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (NIT) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావుకు అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (ఇండియా) అందిస్తున్న ఎమినెంట్‌ ఇంజనీర్‌`18 అవార్డు లభించింది.   
  • నిర్మాణ రంగంలో సివిల్‌ ఇంజనీర్‌గా అందిస్తున్న సేవకు గుర్తింపుగా రమణారావు అ అవార్డుకు ఎంపికయ్యారు.
  •  NIT-National Institutes of Technology

views: 1100

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams