Current Affairs Telugu Daily

మణిపూర్‌లో క్రీడల విశ్వవిద్యాయ అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి సంతకం
మణిపూర్‌లో జాతీయ క్రీడల విశ్వవిద్యాయం ఏర్పాటుకు ఉద్దేశించిన అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు.
  • ఈ విశ్వవిద్యాయం ఏర్పాటు చేయనున్నట్టు 2014 బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • మణిపూర్‌ ప్రభుత్వం ఇంఫాల్‌ జిల్లాలోని కౌట్రక్‌లో ఇందుకోసం 325.90 ఎకరాలను కేటాయించింది.
  • ప్రత్యేకంగా క్రీడల కోసం దేశంలోనే తొలిసారిగా ఈ జాతీయ విశ్వవిద్యాయం ఏర్పాటవుతోంది.
  • ఇక్కడ వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు క్రీడల యాజమాన్యం, క్రీడల సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు.

views: 1123

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams