Current Affairs Telugu Daily

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా నసీరుల్‌ ముల్క్‌ ప్రమాణం
పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నసీరుల్‌ ముల్క్‌(67) 2018 జూన్‌ 1న ప్రమాణస్వీకారం చేశారు.
  • 2018 జులై 25న పార్లమెంటుకు ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఈయన పదవిలో ఉంటారు. ఈ రెండు నెలలు విధానపరంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదు.
  • పాక్‌ మాజీ ప్రధాని అబ్బాసీ, ప్రతిపక్ష నాయకుడు ఖుర్షీద్‌షా ముల్క్‌ను తాత్కాలిక ప్రధానిగా నియమించడానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. 

views: 975



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams