Current Affairs Telugu Daily

‘హ్యూమన్‌ మైక్రోబయోమ్‌’ ప్రాజెక్టు ఆవిష్కరణ
మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న, మనతో సంబంధమున్న సూక్ష్మజీవులపై పరిశోధనకు భారత మానవ-సూక్ష్మజీవుల జీవావరణ (హ్యూమన్‌ మైక్రోబయోమ్‌) ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. మొండి వ్యాధులపై పోరాడే కొత్త ఔషధాలు, చికిత్సా విధానాలకు ఈ ప్రాజెక్టు బాటలు పరిచే అవకాశముంది.
views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams