Current Affairs Telugu Daily

‘Straight Talk’  పుస్తక ఆవిష్కరణ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 మే 30న ‘Straight Talk’  పుస్తకాన్ని ఆవిష్కరించారు.
  • ఈ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వి రచించారు.
  • ఇందులో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. 

views: 1572



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams