Current Affairs Telugu Daily

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఊర్మిళాసింగ్‌ మృతి
హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఊర్మిళాసింగ్‌ 2018 మే 29న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మృతి చెందారు.
  • ఊర్మిళాసింగ్‌  2010లో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేశారు.
  • జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

views: 961



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams