Current Affairs Telugu Daily

పరాగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా అలిసియా పుచెత
పరాగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు  అలిసియా పుచెత బాధ్యతు చేపట్టారు.
  • పరాగ్వే అధ్యక్షుడు హొరాసియో కార్టెస్‌ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అలిసియా పుచెత బాధ్యతలు  చేపట్టారు.
  • దీంతో పరాగ్వే  అధ్యక్ష బాధ్యతలు  చేపట్టిన మొదటి మహిళా పరాగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా అలిసియా పుచెత ఘనత సాధించారు.

views: 895

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams