Current Affairs Telugu Daily

TSRTCలో మరో 6 నెలల  పాటు సమ్మొలు   నిషేధం
TSRTCలో ప్రభుత్వం మరో 6 నెల పాటు సమ్మెలను నిషేధించింది.
  • ఈ మేరకు రవాణా శాఖ 2018 మే 31న ఉత్తర్వులు  జారీ చేసింది.
  • ‘తెంగాణ అత్యవసర సేవ నిర్వహణ చట్టం-1971’ కింద ఆర్టీసీలోని అన్ని సేవ విభాగాల్లో 2017 డిసెంబర్‌ 1 నుంచి 2018 మే 31 వరకు 6 నెలల  పాటు ప్రభుత్వం సమ్మెను నిషేధించింది.
  • ఈ గడువు 018 మే 31న ముగియడంతో మరో 6 నెల పాటు సమ్మెలపై నిషేధాన్ని పొడిగించింది. 
TSRTC-Telangana State Road Transport Corporation

views: 966

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams