Current Affairs Telugu Daily

ఐసీఏఐ హైదరాబాద్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ 
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ రాజనాలు  ఎన్నికయ్యారు.
  • వైస్‌ ఛైర్మన్‌గా మునిశేఖర్‌ దారపునేని, కార్యదర్శిగా కళ్యాణి పెమ్మరాజు, కోశాధికారిగా చంద్రశేఖరరెడ్డి పొనుగోటి ఎన్నికైనట్లు ఐసీఏఐ హైదరాబాద్‌ చాప్టర్‌ వెల్లడించింది.
  • మేనేజింగ్‌ కమిటీ సభ్యుల్లో  కె.వి.ఎన్‌.లావణ్య, ఎం. వెంకటేశ్వర్లు, వి.సుధారాణి ఉన్నారు.

views: 992



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams