Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ 14వ జాతీయ అసెంబ్లీ రద్దు 
పాకిస్థాన్‌ 14వ జాతీయ అసెంబ్లీ రద్దు 2018 మే 31న రద్దయింది.
  • దీంతో పాకిస్థాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రెండు ప్రభుత్వాలు వరుసగా పూర్తి పదవీ కాలంపాటు నిలబడిన రికార్డు నమోదయింది.
  • పీఎంఎల్‌-ఎన్‌ ప్రభుత్వం 2018 మే 31న 5 సం॥లు పూర్తిచేసుకోవడంతో ఈ రికార్డు నమోదైంది.
  • ఏడు దశాబ్దాల పాక్‌ చరిత్రలో చాలావరకూ సైన్యమే పాలించింది.
  • 2018 జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు  జరుగనున్నాయి.
  • అప్పటివరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం దేశ పరిపాలన బాధ్యతలు చూసుకుంటుంది.

views: 845

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams