Current Affairs Telugu Daily

స్పృహలో ఉండగానే రోగికి చేని శస్త్రచికిత్స విజయవంతం
రోగి స్పృహలో ఉండగానే అతనికి విజయవంతగా శస్త్రచికిత్స చేసిన ఘటన బెంగళూరు భగవాన్‌ మహావీర్‌ వైద్యశాలలో చోటుచేసుకుంది.
  • బంగ్లాదేశ్‌కు చెందిన గిటారిస్ట్‌, కంప్యూటర్‌ ఇంజినీరు టాస్కిన్‌ (31) ఫోకల్‌ హ్యాండ్‌ డిస్టోనియా లేదా గిటారిస్ట్‌ డిస్టోనియాతో ఇబ్బంది పడుతున్నారు.
  • దీంతో శస్త్ర చికిత్స కోసం బెంగళూరుకు వచ్చారు. ఆయనకు భగవాన్‌ మహావీర్‌ వైద్యశాలకు చెందిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
  • ఆ సమయంలో టాస్కిన్‌ స్పృహలోనే ఉండటంతో పాటు, శరీరాన్ని కత్తితో కోసి ఆపరేషన్‌ పూర్తి చేసేంతవరకూ తన గిటారుపై పలు రాగాలు పలికించాడని, చికిత్స విజయవంతమైందని వైద్యులు 2018 మే 31న ప్రకటించారు.

views: 782

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams