Current Affairs Telugu Daily

పాలపుంతకు ఆవల  2 లక్షల  కాంతి సంవత్సరాల  దూరంలో ఒంటరి నక్షత్రం
పాలపుంతకు ఆవల  2 లక్షల  కాంతి సంవత్సరాల  దూరంలో ఒంటరి నక్షత్రం మన పాల పుంతకు ఆవల  2 లక్షల  కాంతి సంవత్సరాల  దూరంలో తొలిసారి ఓ ప్రత్యేకమైన ఒంటరి న్యూట్రాన్‌ స్టార్‌ను నాసా శాస్త్రవేత్తలు  కనుగొన్నారు.
  • ఈ నక్షత్రానికి సంబంధించిన చిత్రాన్ని నాసా విడుదల  చేసింది.
  • ఇప్పటివరకు ఈ తరహా నక్షత్రాలను మన పాపుంతలో పదికిపైనే కనుగొన్నారు .. పాలపుంతకు ఆవల  కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి.
  • సాధారణంగా న్యూట్రాన్‌ స్టార్ల లాంటి నక్షత్రాలు  పెద్ద పెద్ద నక్షత్రాల  అంతర్భాగంలో ఉంటాయి.
  • అయితే ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు  అంతరించిపోయి సూపర్‌నోవాగా అవతరిస్తాయి.
  • ఈ పరిశోధన ఫలితాలు నేచర్‌ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 
  •  కాంతి సంవత్సరంను ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువు మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు కాంతి శూన్యంలో ఒక సంవత్సర కాలం లో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు.
  • కాంతి ఒక సెకనుకి 3 లక్ష కిలోమీటర్లు (సుమారుగా) వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు.
  • ఒక కాంతి సంవత్సరం R 9,460,730,472,580.800 కి.మీ. (దాదాపు 9.461 పెటామీటరు)
  • ఒక కాంతి సంవత్సరం R 5,878,625,373,183.61 మైళ్ళు  
  • ఒక కాంతి సంవత్సరం R 63,241 ఆస్ట్రోనాట్‌ యూనిట్లు

views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams