Current Affairs Telugu Daily

డిస్కస్‌ త్రోకు వికాస్‌గౌడ వీడ్కోు 
భారత స్టార్‌ అథ్లెట్‌ వికాస్‌గౌడ డిస్కస్‌ త్రోకు వీడ్కోు పలికాడు.
  • కామన్వెల్త్‌ క్రీడ డిస్కస్‌ త్రోలో పతకం సాధించిన భారత ఏకైక ఆటగాడు వికాస్‌గౌడ.
  • వికాస్‌గౌడ 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
  • డిస్కస్‌ త్రోలో జాతీయ రికార్డు (66.28 మీటర్లు) వికాస్‌గౌడ పేరిటే ఉంది. 2012లో ఆ రికార్డు సాధించాడు.
  • వరుసగా నాలుగు ఒలింపిక్స్‌ (2004-2016)లో పోటీపడ్డ భారత అథ్లెట్‌గా వికాస్‌గౌడ ఘనత సాధించాడు.
  • 2017లో భారత ప్రభుత్వం వికాస్‌కు పద్మశ్రీ అవార్డును బహుకరించింది.

views: 962

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams