Current Affairs Telugu Daily

వాట్సాప్‌కి పోటీగా రాందేవ్‌ బాబా కింభో యాప్‌
వాట్సాప్‌కి పోటీగా యోగా గురువు రాందేవ్‌ బాబా సరికొత్త మెసేజింగ్‌ యాప్‌ ‘కింభో’ను 2018 మే 30 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు.
  • మెసేజ్‌ కోసం ఇది స్వదేశీ యాప్‌ అని, దీనిని నేరుగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పొందవచ్చని పతంజలి సంస్థ వెల్లడిరచింది.
  • పతంజలి సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి 2018 మే 27న స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డుల్ని ప్రవేశపెట్టింది.

views: 983

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams