Current Affairs Telugu Daily

జులై 30న జింబాబ్వేలో ఎన్నికలు 
నిరంకుశ పాలకుడు రాబర్ట్‌ ముగాబే తొలగింపు అనంతరం జింబాబ్వేలో తొలిసారిగా దేశాధ్యక్ష పదవికి, పార్లమెంటుకు
ఎన్నికలు  నిర్వహిస్తున్నారు.
  • 2018 జులై 30న అధ్యక్ష స్థానంతో పాటు జాతీయ అసెంబ్లీ సభ్యుల , ఎన్నిక కౌన్సిర్ల ఎన్నికలు  నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు ఎమెర్సన్‌ నాంగ్‌గాగ్వా ప్రకటించారు.
  • దాదాపు 4 దశాబ్దాలుగా  ముగాబే పాలన అనంతరం నాటకీయ పరిణామా నేపథ్యంలో సీనియర్‌ నేత నాంగ్‌గాగ్వా అధ్యక్షత  పదవిని చేపటాంటడు.
  • నాంగ్‌గాగ్వా ఎన్నికల్లో నెలసన్ ఛామిసా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం ప్రజాస్వామ్య పరిణామ ఉద్యమ(ఎండీసీ) పార్టీతో తలపడతారు.
  • జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్‌ నంగాంగ్వా 2017 నవంబర్‌ 24న బాధ్యతలు  చేపట్టారు.
జింబాబ్వే రాజధాని - హరారే

views: 868

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams