Current Affairs Telugu Daily

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ సొసైటీకి స్కోచ్‌ అవార్డు
స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ సొసైటీ ఎంపికైంది. దేశవ్యాప్తంగా 1200 నామినేషన్లు రాగా అందులో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ఎంపికయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో సమ్మర్‌ సమురాయ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ తయారు చేసి క్యాంపు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మెస్‌, ఎస్‌ఏఎంఎస్ (స్టూడెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) సాఫ్ట్‌వేర్‌ రూపొందించి అకడమిక్‌, పాలనాపరంగా మెరుగైన ఫలితాలు సాధించినందుకుగానూ స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు లభించింది.
views: 1049

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams