Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి 2018 మే 27న ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగంలోని 201 అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. 2013లో పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సవరణలు చేసి 2017లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. దానికి నేరుగా ఆమోదం లభించలేదు. కేంద్ర హోం శాఖ వద్దే చాలా కాలం  పెండింగ్ లో ఉంది. 
views: 857

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams