Current Affairs Telugu Daily

ఇండోనేసియా చేరుకున్న భారత ప్రధాని 
మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 మే 29న ఇండోనేసియా చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తీర పొరుగు దేశంతో రాజకీయ, ఆర్థిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ప్రధానిగా మోడి ఇండోనేసియాకు రావడం ఇదే తొలిసారి. 
  • ఇండోనేసియా అధ్యక్షుడు - జోకో విడోడో

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams