Current Affairs Telugu Daily

మలేషియలో తెలుగు అకాడమీ
మలేషియలో అయిదు ఎకారల స్థలంలో తెలుగు అకాడమీ నిర్మిస్తున్నట్లు ఇది 2017లో పూర్తి అవుతుందని ఆదేశ తెలుగు సంఘం అధ్యక్షులు అచ్చయ్యకుమార్ రావు చెప్పారు. సింగపూర్ ఇండోనేషియా థాయ్‍లాండ్‍కు అది కేంద్రంగా ఉంటుంది.
views: 1171

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams