Current Affairs Telugu Daily

ఆఫ్రికాలో శ్రీశ్రీ రవిశంకర్‌ ‘మహాధ్యానం’ 
ఆధ్యాత్మిక నేత, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్‌  ఆఫ్రికా ఖండంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మహా ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • దీనిలో లక్ష మందికిపైగా ఆఫ్రికావాసు వెబ్‌క్యామ్‌ సాయంతో పాల్గొన్నారు.
  • ఈ కార్యక్రమం ఆఫ్రికాలో నిర్వహించడం ఇది ఆరోసారి. దీనిలో 20 ఆఫ్రికా దేశావాసులతోపాటు ఇతర దేశాల  పౌరులు  పాల్గొన్నారు.
  • ఉగాండాలోని పురుషులు  జైలలో శిక్ష అనుభవిస్తున్న 66 మంది ఖైదీలు కూడా దీనిలో పాలుపంచుకొన్నారు.
  • ఎక్కువ మందికి చేరువ కావడమే లక్ష్యంగా రవిశంకర్‌ సూచనతో ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికా వ్యాప్తంగా రేడియోల్లో ప్రసారంచేశారు.
  • దీనిలో ధ్యానంతో ఒనగూరే అమూల్యమైన ప్రయోజనాల గురించి రవిశంకర్‌ వివరించారు.

views: 906

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams