Current Affairs Telugu Daily

DRDO అధిపతి క్రిస్టోఫర్‌ పదవీ విరమణ 
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధిపతి ఎస్‌.క్రిస్టోఫర్‌ 2018 మే 28న పదవీ విరమణ చేశారు.
  • దీంతో 3 నెలల  పాటు ఈ బాధ్యతను రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్‌ మిత్రాకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • క్రిస్టోఫర్‌ పదవీకాలం  2017 మే నెలలోనే ముగిసినప్పటికీ  కేంద్రం ఆయనకు ఏడాదిపాటు పొడిగింపు ఇచ్చింది.
DRDO-Defence Research and Development Organisation

views: 855

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams