Current Affairs Telugu Daily

కార్యాలయాల క్యాంటీన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులు 
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని క్యాంటీన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • వీరికి భారత ఆహార భద్రత, ప్రమాణా ప్రాధికార సంస్థ (FSSAI) శిక్షణ ఇవ్వనుంది.
  • నూతన నిబంధన ప్రకారం ప్రతి క్యాంటీన్‌కూ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. 
FSSAI-Food Safety and Standards Authority of India

views: 789

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams