Current Affairs Telugu Daily

నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో ప్రధాని మోడి సమావేశం 
ప్రధాని నరేంద్రమోడి 2018 మే 28న నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు.
  • సంఘటిత ఆర్ధికాభివృద్ధి...తదితర అంశాలపై వారిరువురు చర్చించారు.
  • ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక న్యాయవాది (ప్రగతికి సంఘటిత ఆర్ధికాభివృద్ధి అంశం) హోదాలో మాక్సిమా భారత్‌లో పర్యటిస్తున్నారు.
  • గత నాలుగేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఉభయులు చర్చించారు.

views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams