Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఊమెన్‌ చాందీ
కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను తొలగించింది. ఆయన స్థానంలో ఊమెన్‌ చాందీకి ఏపీ పీసీసీ పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. 
views: 807

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams