Current Affairs Telugu Daily

ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత రియల్‌మాడ్రిడ్‌ 
ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో రొనాల్డో జట్టు రియల్‌మాడ్రిడ్‌ విజయం సాధించింది.
  • ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన ఫైనల్‌లో లివర్‌పూల్‌పై గెలిచి వరుసగా మూడో ఏడాది టైటిల్‌ కైవసం చేసుకుంది. 

views: 970

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams