Current Affairs Telugu Daily

‘జవహర్‌లాల్‌ నెహ్రూ.. యన్‌ ఇలస్ట్రేటెడ్‌ బయోగ్రఫీ’ పుస్తక ఆవిష్కరణ
తమిళనాడు కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జి ఏ.గోపన్న రచించిన ‘జవహర్‌లాల్‌ నెహ్రూ.. యన్‌ ఇలస్ట్రేటెడ్‌ బయోగ్రఫీ’ని 2018 మే 27న డిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆవిష్కరించారు. మొదటి ప్రతిని మాజీ ప్రధాని మనోహ్మన్‌సింగ్‌, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలకు అందజేశారు. 
views: 1147

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams