Current Affairs Telugu Daily

కాజులూరు సర్కారు బడి వినూత్న ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాజులూరులోని మండల పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకర్షించడానికి వినూత్న ప్రచారం చేపట్టారు.
  • ఇటీవల బాగా పాపులర్‌ అయిన రంగస్థలం సినిమాలోని ‘ఆ గట్టు నుంటావా.. నాగన్న ఈ గట్టు కొస్తావా..?’ అనే పాటను పిల్లలను ప్రభుత్వ బడి బాట పట్టించడానికి చక్కగా ఉపయోగించుకొన్నారు.
  • ప్రైవేటు స్కూలుకు, ప్రభుత్వ బడికి మధ్య ఫీజు, వసతులు, చదువుల్లోని వ్యత్యాసాన్ని తెలిపే పట్టికతో ఒక ఫ్లెక్సీని తయారుచేశారు. ప్రభుత్వ, ప్రవేటు విధ్యకు ఉన్న తేడాను ప్రదర్శించారు. 

views: 928

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams