Current Affairs Telugu Daily

బీజింగ్‌లో SCO సభ్య దేశా సుప్రీంకోర్టు న్యాయమూర్తు సమావేశం
న్యాయవ్యవస్థ సంబంధిత వ్యవహారాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు షాంఘై సహకార సంస్థ(SCO) సభ్యదేశాల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చైనా రాజధాని బీజింగ్‌లో 2018 మే 24, 25 తేదీల్లో సమావేశమయ్యారు.
  • జస్టిస్‌ ఎ.కె.సిక్రి నేతృత్వంలో జస్టిస్‌ ఎ.కె.గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం భారత్‌ తరఫున ఎస్‌సీవో సమావేశాల్లో పాల్గొంది.
  • న్యాయపరమైన కార్యకలాపాల్లో ఆధునిక సాంకేతికతను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడం, స్మార్ట్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, నగదు అక్రమ చలామణీ వంటి సమస్యలపై పోరాడటంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలపై సమావేశాల్లో న్యాయమూర్తులు చర్చించారు.
SCO-Shanghai Cooperation Organisation

views: 868

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams