Current Affairs Telugu Daily

నాగన్‌పల్లిలో రామోజీ ఫౌండేషన్‌ ఉన్నత పాఠశాల
హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో రూ.4.66 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉన్నత పాఠశాలును తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 2018 మే 25న ప్రారంభించారు. 
views: 1503



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams