Current Affairs Telugu Daily

ఝార్ఖండ్‌లో 5 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ సమీపంలో దాదాపు రూ.27వేల కోట్లతో చేపట్టిన అయిదు ప్రాజెక్టులను 2018 మే 25న ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు.  
  • సింద్రీలో మూతపడ్డ ఎరువు కర్మాగారాన్ని పునఃప్రారంభించారు. పట్రాతులో 2,400 మెగావాట్ల సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
  • దేవ్‌ఘర్‌లో ఎయిమ్స్‌, విమానాశ్రయం, రాంచీలో ఇంటింటికి పైపు లైను ద్వారా గ్యాస్‌ సరఫరాను ప్రారంభించారు.
  • రాంచీలో ‘ఆకాంక్ష జిల్లా’ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు.

views: 810Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams