Current Affairs Telugu Daily

నాలుగేళ్లలో భారత లాజిస్టిక్‌ రంగంలో  30 లక్షల కొత్త ఉద్యోగాలు : టీమ్‌లీజ్‌ 
వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో 30 లక్షల కొత్త ఉద్యోగాలను లాజిస్టిక్స్‌ రంగం సృష్టిస్తుందని టీమ్‌లీజ్‌ నివేదిక వెల్లడించింది.
  • ప్రభుత్వం మౌలిక హోదా కల్పించడం, జీఎస్‌టీ అమలు, మౌలిక రంగానికి ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల మేర నిధులు వెచ్చిస్తుండటం లాంటి అంశాలు ఇందుకు తోడ్పడుతాయని పేర్కొంది.
  • 2022 కల్లా రోడ్డు,రైలు, జల, వాయు మార్గాల ద్వారా సరకు రవాణా, గిడ్డంగులు, ప్యాకేజింగ్‌, కొరియర్‌ లాంటి ఏడు లాజిస్టిక్స్‌ అనుబంధ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య 1.39 కోట్లకు చేరుతుందనివెల్లడించింది.
  • ప్రస్తుతం ఈ ఏడు విభాగాల్లో 1.09 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొంది.

views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams