Current Affairs Telugu Daily

కేంద్రంపై డిల్లీ హైకోర్టు ఆగ్రహం
దేశ రాజధాని డిల్లీలో కోతుల జనాభాను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై డిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించేంతవరకు పిల్లల్ని కనొద్దని, ప్రజలను కరవొద్దని కోతులను తాము కోరాలా అంటూ ప్రశ్నించింది.
  • డిల్లీలో కోతులు, కుక్కల బెడదను తగ్గించే దిశగా అదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.

views: 762

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams