Current Affairs Telugu Daily

దుబాయి రన్‍వే పై కూలిన విమానం
దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో ల్యాండ్ గేర్ తెరచుకోకపోవడంతో విమానం కడుపు భాగం నేలకు ఒరుసుకుంటు వెళ్ళింది. ప్రయానికులు అత్యవసర ద్వారాల గుండా దిగి వెళ్ళగానే పేలిపోయింది.
views: 968

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams