Current Affairs Telugu Daily

పసిఫిక్‌ మహాసముద్రంలో 2022 నాటికి నీటిపై తేలియాడే దేశం
పసిఫిక్‌ మహాసముద్రంలో 2022 నాటికి నీటిపై తేలియాడే దేశం ఏర్పాటు కానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్‌ కంపెనీ యజమాని పీటర్‌ థీల్‌ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొదట ఈ దేశంలో 300 ఇళ్లను పాలినేసియా దేశం సాయంతో నిర్మించనున్నారు. ఈ దేశానికి ‘వేరియాన్‌’ అనే సొంత క్రిప్టోకరెన్సీని కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. 
views: 941

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams