Current Affairs Telugu Daily

కోల్‌ ఇండియా సీఎండీగా అనిల్‌కుమార్‌ ఝా
కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా అనిల్‌ కుమార్‌ ఝాను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం మహానది కోల్‌ఫీల్డ్స్‌ సీఎండీగా వ్యవహరిస్తున్న అనిల్‌ కుమార్‌ ఈ కొత్త బాధ్యతల్లో తన పదవీ విమరణ అయ్యేంత వరకు (2020 జనవరి 31) కొనసాగుతారని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.
views: 915

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams