Current Affairs Telugu Daily

కేసీపీ ఎండీ ఇందిరాదత్‌కు CII- CMA విశిష్ఠ వ్యక్తి అవార్డు
భారత సిమెంట్‌ పరిశ్రమ వృద్ధి, పరిశ్రమలో స్థిరమైన విధానాలను ప్రవేశపెట్టడంలో చేసిన కృషికి కేసీపీ మేనేజింగ్‌ డైరెక్టరు ఇందిరాదత్‌కు CII- CMA విశిష్ఠ వ్యక్తి అవార్డును ప్రదానం చేసింది. సిమెంటు తయారీదారు సంఘం(CMA), CII- CMA- గోద్రేజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ కలిసి నిర్వహించిన 14వ గ్రీన్‌ సిమెంటెక్‌ 2018 కార్యక్రమంలో అవార్డును అందించారు. 
views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams