Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో క్యాలిబర్‌ క్యాంపస్‌ ప్రారంభం
హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాలిబర్‌ క్యాంపస్‌ను 2018 మే 18న తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 
views: 864Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams